21 రోజుల్లో 300 కి.మీ. సాగిన బండి సంజయ్ పాదయాత్ర

300 km in 21 Days Bandi Sanjay Padayatra
x

21 రోజుల్లో 300 కి.మీ. సాగిన బండి సంజయ్ పాదయాత్ర

Highlights

Bandi Sanjay Yatra: ఈ నెల 2న ప్రారంభమైన మూడో విడత పాదయాత్ర, 5 జిల్లాల పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..

Bandi Sanjay Yatra: ఈ నెల 2న యాదాద్రి నుంచి మూడో విడత పాదయాత్రను ప్రారంభించిన బండి సంజయ్.. నేటితో 300 కిలో మీటర్ల మైలురాయిని దాటనున్నారు. 5 జిల్లాల పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర సాగింది. దీంతో మొత్తం మూడు విడతల్లో 18 జిల్లాల పరిధిలోని 41 నియోజకవర్గాల్లో 11వందల 21 కిలో మీటర్ల మేర సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు. హైకోర్టు నుంచి అనుమతి పొందిన తర్వాత నిన్న 25 కిలో మీటర్ల మేర సంజయ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలు వర్గాలు సంజయ్ కి సుమారు 9వేల వినతిపత్రాలను అందించాయని బీజేపీ నేతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories