సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఉప్పొంగిన పాలేరు వాగు

23 Labours Trapped In Mukundapuram G Kottapalli Stream Suryapet District Are Safe
x

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఉప్పొంగిన పాలేరు వాగు

Highlights

Labours Stuck In Flood: పాలేరు వాగు వద్ద చిక్కుకున్న కూలీలను ఇవాళ రక్షించిన ఎన్డీఆర్ఎఫ్‌

Labours Stuck In Flood: సూర్యాపేట జిల్లా ముద్దిరాల మండలంలో పాలేరు వాగు ఉప్పొంగింది. దీంతో జి.కొత్తపల్లి - ముకుందాపురం గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. నిన్న పొలంలో పనులకు వెళ్లిన 23 మంది కూలీలు పాలేరు వాగు వద్ద చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పాలేరు వాగు వద్దకు చేరుకుంది ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది. అయితే వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో డ్రోన్ సహాయంతో రాత్రి కూలీలకు భోజనం అధించారు అధికారులు. కాగా ఇవాళ వరద ఉధృతి తగ్గడంతో రెండు బోట్ల సహాయంతో 16 మందిని ఒడ్డుకు చేర్చారు. ఇంకా ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories