TS High Court: తెలంగాణ హైకోర్టుకు 10 మంది జడ్జీలు నియామకం

X
TS High Court: తెలంగాణ హైకోర్టుకు 10 మంది జడ్జీలు నియామకం
Highlights
TS High Court: నూతన జడ్జీలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌శర్మ ప్రమాణస్వీకారం చేయించనున్నారు...
Shireesha23 March 2022 4:36 AM GMT
TS High Court: తెలంగాణ హైకోర్టుకు 10 మంది జడ్జిలను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. హైకోర్టు జడ్జిలుగా కె.సురేందర్, సురేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, కుచాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్‌కుమార్, గున్ను అనుపమ చక్రవర్తి, ఎం.గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున్‌లను నియమించారు. 10 మంది న్యాయమూర్తుల గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నూతన జడ్జీలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌శర్మ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
Web Title10 Judges Appointed to the Telangana High Court Approved by President Ram Nath Kovind | Live News
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Airasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMTCM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
12 Aug 2022 6:52 AM GMT