ఈవ్ టీజర్ కు దేహశుద్ధి

ఈవ్ టీజర్ కు దేహశుద్ధి
x
Highlights

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈవ్ టీజర్ భరతం పట్టారు యువతి కుటుంబ సభ్యులు. ఇతను కందార్పల్లికి చెందిన యువతికి తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు.

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈవ్ టీజర్ భరతం పట్టారు యువతి కుటుంబ సభ్యులు. ఇతను కందార్పల్లికి చెందిన యువతికి తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు విషయం కుటుంబసభ్యులకు చెప్పింది. మళ్లీ ఫోన్ చేసిన ఆకతాయిని యువతి పథకం ప్రకారం బిచ్కుంద రమ్మని చెప్పింది.

యువతి రమ్మనగానే బిచ్కుందకు వచ్చిన ఈవ్ టీజర్ ను బాధితురాలి కుటుంబసభ్యులు పట్టుకున్నారు. నడిరోడ్డులో స్థానికులతో కలిసి చితకబాదారు. దేహశుద్ధి చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories