Hmtv ఎఫెక్ట్ .. తల్లి ఒడికి చేరిన చిన్నారి

Hmtv ఎఫెక్ట్ .. తల్లి ఒడికి చేరిన చిన్నారి
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా చిన్నారి కిడ్నాప్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా చిన్నారి కిడ్నాప్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. దాదాపు 116 రోజల తరవాత అపరహారణకు గురైన చిన్నారి అర్మూర్ లోని తల్లి ఒడికి చేరింది. డీఎన్ఏ ఆధారంగా పాపను తల్లికి అప్పగించారు అధికారులు. కిడ్నాప్ ఉదంతంపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో అధికారులు స్పందించారు. 116 రోజుల చిన్నారిగా తల్లి ఒడికి చేరడంతో.. తల్లిదండ్రులు ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆర్మూర్ లో పసికందు కిడ్నాప్.. ఆపై తల్లి ఒడికి చేరింది.దీంతో చిన్నారి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories