సైంటిస్ట్ సురేష్ మృతికి హోమో సెక్స్ కారణమా..?

సైంటిస్ట్ సురేష్ మృతికి హోమో సెక్స్ కారణమా..?
x
Highlights

ఎస్ఆర్ నగర్ సైంటిస్ట్ సురేష్ కుమార్ అనుమానాస్పద మృతిపై పోలీసుల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సురేష్ కుమార్ మృతికి హోమో సెక్స్ కారణం అని పోలీసులు...

ఎస్ఆర్ నగర్ సైంటిస్ట్ సురేష్ కుమార్ అనుమానాస్పద మృతిపై పోలీసుల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సురేష్ కుమార్ మృతికి హోమో సెక్స్ కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత సురేష్ కుమార్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. పోస్టుమార్టం రిపోర్టులో సురేష్ కుమార్ తలపై గాయాలున్నట్లు తెలిసింది. అంత్యక్రియల కోసం సురేష్ కుమార్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులు చెన్నైకి తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories