Fridge Offers: బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? వీటిని మించింది లేదు..!

You Can Buy These Fridges on Amazon at Low Prices
x

Fridge Offers: బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? వీటిని మించింది లేదు..!

Highlights

Fridge Offers: మీ ఇంటికి బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? చల్లటి నీళ్లైనా, ఆహారాన్ని తాజాగా ఉంచాలన్నా, ఐస్‌క్రీమ్‌ తయారు చేయాలన్నా.. ఇలా అన్ని అవసరాలకు మంచి ఫ్రిజ్‌ అవసరం.

Fridge Offers: మీ ఇంటికి బెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? చల్లటి నీళ్లైనా, ఆహారాన్ని తాజాగా ఉంచాలన్నా, ఐస్‌క్రీమ్‌ తయారు చేయాలన్నా.. ఇలా అన్ని అవసరాలకు మంచి ఫ్రిజ్‌ అవసరం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో మీ వంటగదికి ఈ అతి పెద్ద అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ టాప్ బ్రాండ్‌ల ఫ్రిజ్‌లు రూ. 20 వేల లోపు లభిస్తాయి. వీటిలో పెద్ద కెపాసిటీ, ఎనర్జీ సేవింగ్, లాంగ్ వారంటీ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. అమెజాన్ సేల్‌లో ఈ ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. LG

ఇది LG 185 L 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్‌. ఈ 185 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్రిజ్‌తో పాటు స్టాండ్‌ కూడా అందిస్తున్నారు. రాపిడ్ కూలింగ్, పవర్ సేవింగ్, స్టైలిష్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫ్రిజ్ 12 రంగుల్లో లభిస్తుంది. మీరు ఇప్పుడు ఆర్డర్ చేస్తే 22 శాతం తగ్గింపు పొందుతారు.

2. Samsung

సామ్‌సంగ్ 4 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్, డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఫీచర్లను లెక్కించడానికి మీకు సమయం సరిపోదు. ఇది 2024 మోడల్‌. స్టైలిష్ డిజైన్, స్ట్రాంగ్ బాడీ కలిగిన ఈ ఫ్రిజ్ 183 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. దీనితో పాటు 20 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. ఇది విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌ను కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫ్రిజ్ కొనుగోలుపై 29 శాతం తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

3. Whirlpool

వర్ల్‌పూల్ 192 L 3 స్టార్ విటామాజిక్ PRO డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లో అన్ని ఫీచర్లు ఉంటాయి. 192 లీటర్ల సామర్థ్యంతో ఫ్రిజ్ ఆటో డీఫ్రాస్ట్ 6 సెన్స్ ఇంటెల్లిఫ్రాస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. లేెటెస్ట్ మైక్రో ప్రాసెసర్‌తో, విటమిన్లు చాలా కాలం పాటు భద్రంగా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మెగా సేల్‌లో 24 శాతం భారీ తగ్గింపుతో ఇంటికి తీసుకెళ్లగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories