ఇంటర్ నెట్ యూజర్స్‌కి అలర్ట్.. వాటిలో జూమ్ యాప్ పనిచేయదు..!

ఇంటర్ నెట్ యూజర్స్‌కి అలర్ట్.. వాటిలో జూమ్ యాప్ పనిచేయదు..!
ఇంటర్ నెట్ యూజర్స్‌కి అలర్ట్.. వాటిలో జూమ్ యాప్ పనిచేయదు..!
Zoom App: జూమ్ యాప్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కాలంలో దీనిని విపరీతంగా వాడారు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ అధికారుల వరకు అందరు వినియోగించారు. జూమ్ యాప్ ద్వారా మీటింగ్స్ ఎక్కువగా కండక్ట్ చేశారు. ఒకేసారి చాలామంది మాట్లాడటానికి అవకాశం ఉండటం వల్ల కరోనా కాలంలో చాలామంది ఉపయోగించారు. అయితే తాజాగా జూమ్‌యాప్ కొన్నింటిలో పనిచేయదని కంపెనీ వెల్లడించింది.
ఆండ్రాయిడ్, IOS, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఇలా ప్రపంచవ్యాప్తంగా రకరకాల డివైజ్‌ల యూజర్లు దీనిని వాడుతున్నారు. అయితే ఈ ఆగస్ట్, 2022 నుంచి క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో మాత్రం Zoom App అఫీషియల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు తాజాగా కంపెనీ వెల్లడించింది. Zoom App వాడే యూజర్లకు ఒక నోటిఫికేషన్ ప్రస్తుతం అందుతోంది.దీని అర్థం క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు ఆగస్టు నుంచి నిలిచిపోయినా, వీడియో కాల్స్ కోసం జూమ్ ఫర్ క్రోమ్ PWA అనే జూమ్ వెబ్ యాప్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు.
హై కోర్ ల్యాప్ ట్యాప్స్ కన్నా గూగుల్ క్రోమ్‌బుక్స్(ల్యాప్ ట్యాప్ తరహాలో) లిమిటెడ్ సపోర్ట్‌తో పని చేస్తాయి. వీటిలో విండోస్ సపోర్ట్ చేయదు. గూగుల్ ప్రత్యేకంగా తయారు చేసిన Chrome OSతో మాత్రమే ఇవి పని చేస్తాయి. వీటిలో సాధరణ ల్యాప్ టాప్స్ మాదిరి అన్ని యాప్‌ల సేవలను ఉపయోగించుకోవడం కుదరదు. నిలుపుదలకు సంబంధించి ఇప్పటికే Chromebook వినియోగదారులకు నోటిఫికేషన్‌లు పంపబడుతున్నాయి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT