Realme GT 7 Discount : అదిరే డీల్‌.. రియల్‌మి GT 7పై భారీ తగ్గింపు! ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు..

Realme GT 7 Discount : అదిరే డీల్‌.. రియల్‌మి GT 7పై భారీ తగ్గింపు! ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు..
x

Realme GT 7 Discount : అదిరే డీల్‌.. రియల్‌మి GT 7పై భారీ తగ్గింపు! ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు..

Highlights

రియల్‌మి ఫ్యాన్స్‌ కోసం అమెజాన్‌లో అదిరే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 7,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన Realme GT 7 5G ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. పండగకు ప్రత్యేకంగా లభిస్తున్న ఈ డీల్‌ను మీరు మిస్ చేసుకోకూడదు.

Realme GT 7 Discount : రియల్‌మి ఫ్యాన్స్‌ కోసం అమెజాన్‌లో అదిరే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 7,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన Realme GT 7 5G ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. పండగకు ప్రత్యేకంగా లభిస్తున్న ఈ డీల్‌ను మీరు మిస్ చేసుకోకూడదు.

తాజా ధర & తగ్గింపు వివరాలు:

Realme GT 7 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలైన ధర రూ. 45,999 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో 13 శాతం డిస్కౌంట్‌తో రూ. 39,999కి అందుబాటులో ఉంది.

అంతేకాదు, బ్యాంకు ఆఫర్లతో అదనంగా రూ. 3,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 37,999 వరకూ తగ్గింపు పొందవచ్చు. అలాగే ₹1,939 EMI ఆప్షన్‌ కూడా ఉంది.

Realme GT 7 స్పెసిఫికేషన్స్‌:

డిస్‌ప్లే: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్

ప్రాసెసర్: MediaTek Dimensity 9400 చిప్, ARM Immortalis-G720 GPU గ్రాఫిక్స్

కెమెరా: 50MP IMX906 ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ (అర్ధ గంటలో పూర్తి ఛార్జింగ్)

సేఫ్టీ: In-display ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ ఫీచర్లు మరియు తగ్గింపు ధరను చూస్తే, ప్రీమియమ్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్‌గా చెప్పవచ్చు. మీరు కొత్త ఫోన్‌ కొనే ఆలోచనలో ఉంటే, ఈ డీల్‌ను మిస్ చేయొద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories