Nothing Phone 2a Plus: అమెజాన్ సేల్ చివరి రోజు – భారీ డిస్కౌంట్‌తో అదిరిపోయే ఆఫర్!

Nothing Phone 2a Plus: అమెజాన్ సేల్ చివరి రోజు – భారీ డిస్కౌంట్‌తో అదిరిపోయే ఆఫర్!
x

Nothing Phone 2a Plus: అమెజాన్ సేల్ చివరి రోజు – భారీ డిస్కౌంట్‌తో అదిరిపోయే ఆఫర్!

Highlights

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం వద్దు. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ఈరోజుతో ముగియబోతుంది. ఈ సేల్‌లో భాగంగా Nothing Phone 2a Plus ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అతి తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకునే చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు.

Nothing Phone 2a Plus డీల్ వివరాలు:

ఈ ఫోన్‌ను కంపెనీ రూ.27,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ రూ.21,730కే లభిస్తుంది. అంటే ఏకంగా రూ.6,269 తగ్గింపు. అంతేకాదు, ICICI, SBI, HDFC, యాక్సిస్ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో EMI లావాదేవీలపై అదనంగా రూ.1,000 తగ్గింపు కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉంది.

Nothing Phone 2a Plus స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.7-అంగుళాల AMOLED స్క్రీన్

రిజల్యూషన్: FHD+

రిఫ్రెష్ రేట్: 120Hz

కలర్: 10-బిట్

స్క్రీన్ ప్రొటెక్షన్: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5

ప్రాసెసర్: MediaTek Dimensity 7350 Pro

బ్యాటరీ: 5000mAh with 50W ఫాస్ట్ ఛార్జింగ్

కెమెరా సెటప్:

50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు

50MP సెల్ఫీ కెమెరా

ఈ ఫోన్‌ను కొనాలనుకుంటే ఇప్పుడు ఆలస్యం చేయకండి. సేల్ ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో Nothing Phone 2a Plus అద్భుతమైన డీల్‌గా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories