Infinix HOT 60i 5G : 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ – ధర కేవలం ₹9,299

Infinix HOT 60i 5G : 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ – ధర కేవలం ₹9,299
x

Infinix HOT 60i 5G : 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ – ధర కేవలం ₹9,299

Highlights

ఇన్‌ఫినిక్స్ కంపెనీ భారత మార్కెట్‌లోకి కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ HOT 60i 5Gను లాంచ్ చేసింది. ఇదివరకే విడుదలైన HOT 60 5G+ తర్వాత ఇది మార్కెట్లోకి వచ్చింది.

ఇన్‌ఫినిక్స్ కంపెనీ భారత మార్కెట్‌లోకి కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ HOT 60i 5Gను లాంచ్ చేసింది. ఇదివరకే విడుదలైన HOT 60 5G+ తర్వాత ఇది మార్కెట్లోకి వచ్చింది.

ప్రధాన ఫీచర్లు:

6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్‌రేట్, 670నిట్స్ బ్రైట్‌నెస్)

50MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో, 2K వీడియో రికార్డింగ్ సపోర్ట్

5MP ఫ్రంట్ కెమెరా

MediaTek Dimensity 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్

4GB RAM + 4GB వర్చువల్ RAM సపోర్ట్

128GB స్టోరేజ్, microSD ద్వారా 2TB వరకు విస్తరించుకునే అవకాశం

Android 15 OS

AI ఫీచర్లు: Circle to Search, AI Call Translation, AI Summarization, AI Writing Assistant, AI Wallpaper Generator, AI Eraser

6000mAh బ్యాటరీ (18W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్)

IP64 రేటింగ్ – డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్

సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, DTS సపోర్ట్‌తో సింగిల్ స్పీకర్

ధర & లభ్యత:

4GB + 128GB వేరియంట్ ధర ₹9,299

ప్రీపెయిడ్ ఆఫర్‌తో కేవలం ₹8,999

షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్లు

ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ & రిటైల్ స్టోర్లలో లభ్యం

ఈ ధరలో 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ అందించడం వలన Infinix HOT 60i 5G వినియోగదారులను బాగా ఆకర్షించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories