Honor X7c 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే!

Honor X7c 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే!
x

Honor X7c 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే!

Highlights

మొబైల్ తయారీ సంస్థ హానర్ భారత్‌లోకి కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. దీనికి హానర్ ఎక్స్7సీ 5జీ అనే పేరు పెట్టింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌, పెద్ద సామర్థ్యమైన 5,200 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

డిస్‌ప్లే: 6.8 అంగుళాల టీఎఫ్‌టీఈ ఎల్‌సీడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.

ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0.

కెమెరా: వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా.

బ్యాటరీ: 5,200 ఎంఏహెచ్ సామర్థ్యం, 35W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

కలర్స్: ఫారెస్ట్ గ్రీన్‌, మూన్‌లైట్ వైట్.

విక్రయాలు: ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రెండు రోజులు ఈ ఫోన్ ధర కేవలం ₹14,999 మాత్రమే.

ఈ ఫోన్ 8GB + 256GB సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories