Washing Machine Offers: ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ఇక్కడ రూ. 20,000 కంటే తక్కువ ధరకే..!

Automatic Washing Machines on Flipkart for Available for less than Rs.20000
x

Washing Machine Offers: ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ఇక్కడ రూ. 20,000 కంటే తక్కువ ధరకే..!

Highlights

Washing Machine Offers: ఇంట్లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులని కొనుగోలు చేయాలంటే ఇది సరైన సమయం.

Washing Machine Offers: ఇంట్లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులని కొనుగోలు చేయాలంటే ఇది సరైన సమయం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లని ప్రకటించింది. మైక్రోవేవ్, ఫ్యాన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఒకవేళ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ని కొనుగోలు చేయాలంటే చాలా తక్కువ ధరకి వస్తుంది. రూ.20,000 కంటే తక్కువ బడ్జెట్‌లో గొప్ప ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయవచ్చు. Samsung, Realme, LG వంటి టాప్ బ్రాండ్‌ల వాషింగ్ మెషీన్లపై ఆఫర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో విడిగా కూడా సేవ్ చేయవచ్చు. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

SAMSUNG 8 kg 5 star, Ecobubble

Samsung ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌తో వస్తుంది. 8 కిలోల కెపాసిటి గల వాషింగ్ మెషిన్ అసలు ధర రూ.27,000. అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి 19,990 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 25 శాతం తగ్గింపు లభిస్తుంది.

Gangnam Street 8 kg Fully Automatic

గంగ్నమ్ స్ట్రీట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. ఇది 8 కిలోల కెపాసిటీ కలిగి ఉంటుంది. తుప్పు పట్టకుండా సురక్షితంగా ఉంటుంది. రూ.29,990కి బదులుగా రూ.16,990కే కొనుగోలు చేయవచ్చు.

realme TechLife 8 kg 5 Star Rating

Realme ఈ విషయంలో వెనుకబడి లేదు. కంపెనీ 8 కిలోల, 5 స్టార్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను అందిస్తుంది. అద్భుతమైన సెన్సార్లతో ఈ వాషింగ్ సులభంగా జరుగుతుంది. రూ.26,490 ఖరీదు చేసే ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ.14,790కే అందుబాటులో ఉంది.

LG 7.5 kg Fully Automatic

పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలంటే LG వాషింగ్ మెషీన్ను చౌక ధరలో పొందుతారు. 7.5 కిలోల వాషింగ్ మెషీన్ 25 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రూ.25,490కి బదులుగా రూ.18,990కి కొనుగోలు చేయవచ్చు.

Voltas Beko by TATA group 7.5 kg Steam

టాటా వోల్టాస్ బ్రాండ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లపై అత్యధిక తగ్గింపు అందుబాటులో ఉంది. 7.5 కిలోల వాషింగ్ మెషిన్ 48 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.38,990. అయితే రూ.19,000 తగ్గింపుతో కేవలం రూ.19,990కే లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories