రిటైర్ అయిన యువరజ్ లో జోష్ తగ్గలేదు .. 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు

రిటైర్ అయిన యువరజ్ లో జోష్ తగ్గలేదు .. 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు
x
Highlights

భారత క్రికెట్ జట్టుకు మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ...

భారత క్రికెట్ జట్టుకు మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు . అందులో యువరాజ్ టోరంటో నేషనల్స్ టీంకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బ్రాంప్టన్‌, టోరంటో టీమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఏకంగా 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. కానీ యువీ టీమ్‌ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన బ్రాంప్టన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకి టోరంటో టీం ఏడూ వికెట్ల నష్టానికి 211 పరగులు మాత్రమే చేసింది . అయితే ఈ మ్యాచ్ లో యువరాజ్ బాదిన సిక్సర్లే హైలైట్ గా నిలిచాయి



Show Full Article
Print Article
More On
Next Story
More Stories