Top
logo

ఫెర్నాండో సెంచరీ... వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

ఫెర్నాండో సెంచరీ... వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై శ్రీలంక భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్‌కు 339...

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై శ్రీలంక భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్‌కు 339 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. అవిష్క ఫెర్నాండో (104) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో అతడికిదే తొలి శతకం. ఓపెనర్ కుశాల్ పెరెరా 64 పరుగులు సాధించగా, చివర్లో లహిరు తిరిమన్నే 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ 2 వికెట్లు, కాట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ తీశారు.


లైవ్ టీవి


Share it
Top