ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తరువాత విండీస్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది..

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తరువాత విండీస్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది..
x
Highlights

కరోనా దెబ్బకు ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి.. అందులో క్రీడా విభాగం కూడా ఒకటి..

కరోనా దెబ్బకు ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి.. అందులో క్రీడా విభాగం కూడా ఒకటి.. కరోనా సంక్షోభం క్రికెట్ పై మరింత ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా , ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులు సిబ్బంది జీతాల్లో కోత విధించాయి.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఖర్చులను తగ్గించాలని క్రికెట్ వెస్టిండీస్ నిర్ణయించింది.. ఇందులో భాగంగా సిబ్బంది జీతాలలో కోత విధించాలని,

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని డిసైడ్ అయింది. దీనిపై క్రికెట్ వెస్టిండీస్ (సిడబ్ల్యుఐ) చీఫ్ రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. 'ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న అంటువ్యాధి క్రికెట్ బోర్డును ఐసియులో పెట్టింది. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి, మేము ఖర్చులను తగ్గించుకోవాలి. ఇది ఉద్యోగుల వేతన కోతతో ప్రారంభమవుతుంది.' అని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories