logo

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Highlights

వరల్డ్ కప్‌లో భాగంగా ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్...

వరల్డ్ కప్‌లో భాగంగా ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌ అవకాశాలకు చేరువకావాలని భావిస్తుండగా.. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌పై మరింత అంచనాలు పెరిగాయి.

లైవ్ టీవి

Share it
Top