Virat Kholi: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

Virat Kohli surpassed Sachin Tendulkar to claim a massive world record with his 50th ODI century
x

Virat Kholi: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డు బద్దలు

Highlights

Virat Kholi: అంతర్జాతీయ క్రికెట్‌లో 79 సెంచరీలు చేసిన విరాట్

Virat Kholi: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కింగ్ ఆఫ్ సంచరీస్‌గా రికార్డులోకి ఎక్కాడు. వన్డేల్లో 50శతకాలు చేసిన క్రికెటర్‌గా చరిత్రను తిరగరాశాడు. వాంఖడె స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో సెంచరీకొట్టి ఈ ఘనతను సాధించాడు కోహ్లీ.

Show Full Article
Print Article
Next Story
More Stories