logo
క్రీడలు

IPL 2021 RR vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

Toss Won by Sunrisers Hyderabad and Choose Bowling
X
హైదరాబాద్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
Highlights

IPL 2021 28th Match RR vs SRH: నేడు రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.

IPL 2021 RR vs SRH: నేడు ఢిల్లీలో రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకంది. దీంతో రాజస్థాన్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.

రెండు టీంలకు ఈ రోజు విజయం చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలించేందుకు రెండు టీంలు సర్వ శక్తులు సిద్ధం చేసుకోనున్నాయి.

ప్లేయింగ్ లెవన్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్‌స్టో (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్

Web TitleToss Won by Sunrisers Hyderabad and Choose Bowling
Next Story