SL vs IND: రేపు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

Tomorrow is India Third ODI Against Sri Lanka
x

SL vs IND: రేపు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

Highlights

SL vs IND: ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం

SL vs IND: తిరువనంతపురం వేదికగా రేపు శ్రీలంకతో మూడో వన్డేలో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా మూడో వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. మరోవైపు చిన్నపాటి మార్పులతో మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ఆఖరి వన్డేకు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని టీమిండియా వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories