logo
క్రీడలు

IPL 2021: ఐపీఎల్‌లో నేడు రెండో క్వాలిఫైయర్‌

Today Second Qualifier Match in IPL 2021
X

నేడు ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

IPL 2021: షార్జా వేదికగా తలపడనున్న ఢిల్లీ‌, కోల్‌కతా

IPL 2021: ఐపీఎల్‌లో మరో టఫ్‌ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. ఇవాళ షార్జా వేదికగా జరగనున్న రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్‌ పోరులో తలపడనుంది. అయితే ఓ వైపు నిలకడ ప్రదర్శనతో తొలి టైటిల్‌పై గురిపెట్టిన ఢిల్లీ.. దుబాయ్‌లో చెలరేగిపోతున్న కోల్‌కతా జట్లు రెండూ బలంగానే ఉండటంతో ఫైనల్‌కు అర్హత సాధించే జట్టు ఏంటనే ఉత్కంఠ నెలకొంది.

Web TitleToday Second Qualifier Match in IPL 2021
Next Story