SL vs NAM: శ్రీలంకపై ఘన విజయం సాధించిన నమీబియా

The Namibian Team Won the T20 World Cup Cricket
x

SL vs NAM: శ్రీలంకపై ఘన విజయం సాధించిన నమీబియా

Highlights

SL vs NAM: 20 ఓవర్లలో నమీబియా 163 పరుగులు.. లక్ష్యఛేదనలో 108 పరుగులకు శ్రీలంక ఆలౌట్

SL vs NAM: టీ20 వరల్డ్ కప్‌ క్రికెట్‌ పోటీల్లో నమీబియా జట్టు ఘన విజయం సాధించింది. ఆసియా కప్ ఛాంపియన్‌ శ్రీలంకకు జలక్ ఇచ్చింది. ఆరంభమ్యాచ్‌లో పసికూన నమీబియా జట్టు, ఆస్ట్రేలియాతో తలపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లనష్టంతో 163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను నమీబియా కోలుకోలేని దెబ్బతీసింది. 19 ఓవర్లకు 108 పరుగులు చేసిన శ్రీలంక ఆలౌటైంది. దీంతో నమీబియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories