IND vs ENG: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర

Team Indias Sixth Win in a Row
x

IND vs ENG: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర 

Highlights

IND vs ENG: 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపు

IND vs ENG: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో తడబడ్డా భారత బౌలర్ల విజృంభణతో ఈ మెగా టోర్నీలో భారత్‌ ఆరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు టీమిండియా గెలిచింది. ఇంగ్లండ్‌పై విక్టరీతో భారత్ సెమీస్‌కు చేరింది. 34.5 ఓవర్లలో 129పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌.. వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ అధికారికంగా సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories