అండర్‌-19 ప్రపంచకప్‌ టైటిల్‌ టీంఇండియా సొంతం

Team India owns the Under-19 World Cup title
x

అండర్‌-19 ప్రపంచకప్‌ టైటిల్‌ టీంఇండియా సొంతం

Highlights

Team India: అండర్‌-19 ప్రపంచకప్‌ టైటిల్‌ టీంఇండియా సొంతం... ఐదోసారి చాంపియన్‌గా నిలిచిన యువ ఇండియా.

Team India: అండర్‌-19 ప్రపంచకప్‌ టైటిల్‌ను టీంఇండియా ఐదోసారి తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 190 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మరో 2 బంతులు మిగిలిఉండగా చేధించింది. భారత్‌ బ్యాటింగ్‌లో నిషాంత్‌ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజ్‌ బవా 35 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ సేల్స్‌, బోయ్‌డెన్‌, అస్పిన్‌వాల్‌ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా పేసర్లు ఇంగ్లండ్‌ జట్టును 189 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories