ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తున్న టీమిండియా

Team India Extend Lead at the Summit of ICC Mens T20
x

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తున్న టీమిండియా

Highlights

Annual ICC Rankings: ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ-20 టీమ్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా

Annual ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దూసుకెళ్తోంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ-20 టీమ్ ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. ఇంగ్లాండ్ కన్నా 5 పాయింట్లు భారత్ కు ఎక్కువొచ్చాయి. రేటింగ్ కు సంబంధించిన 5 స్థానాల్లో 270 పాయింట్లతో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో నిలవగా 265 పాయింట్లతో ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో 128 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ లో నిలిచింది. ప్రస్తుతం 119 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories