India vs SA: సౌతాఫ్రికా టూర్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన కోహ్లీ

India vs SA: రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ సాధ‌న‌

Sandeep Eggoju
Updated on: 19 Dec 2021 6:00 PM IST
Team India captain Virat Kohli practices under Team India head coach Rahul Dravid
X

రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ సాధ‌న‌(ఫైల్-ఫోటో)

India vs SA: టీమిండియా-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన‌ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీసు చేశాడు. నిన్న ఫుల్‌బాల్ ఆడుతూ బిజీబిజీగా గడిపిన ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ షెషన్‌లో చురుగ్గా పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story