విశాఖకు చేరుకున్న టీమిండియా..ఇంగ్లండ్‌ జట్లు

Team India And England Team Reached Visakhapatnam
x

విశాఖకు చేరుకున్న టీమిండియా..ఇంగ్లండ్‌ జట్లు

Highlights

Cricket News: విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. వైజాగ్ వేదికగా ఈనెల ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

Cricket News: విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. వైజాగ్ వేదికగా ఈనెల ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌ సిటీకి అధికారులతో ఇరుజట్ల క్రికెటర్లు చేరుకున్నారు. వారికి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దూరం నుంచే వారిని పలకరిస్తూ మురిసిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories