దృఢమైన బంధాల కోసం టీమ్ బాండింగ్

దృఢమైన బంధాల కోసం టీమ్ బాండింగ్
x
India U-19 cricket players File Photo
Highlights

టీమిండియా అండర్19, ఏ జట్టుకు కోచ్‌గా భారత దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య సఖ్యత కోసం టీమ్‌ బాండింగ్ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహింస్తుంన్నారు.

టీమిండియా అండర్19, ఏ జట్టుకు కోచ్‌గా భారత దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య సఖ్యత కోసం టీమ్‌ బాండింగ్ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహింస్తుంన్నారు. ఈ నేపథ్యంలో 2020 జనవరిలో అండర్‌-౧౮ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే జట్టును ఏంపిక చేశారు. టీం సభ్యులు అందరూ కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ ఫారెస్ట్‌ సఫారీలో 2 రోజులు గడపనున్నారు. రెండు రోజుల టీమ్‌ బాండింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. ఇంతకు ముందు ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత్ ఏ జట్టు సైతం నాగర్‌హోల్‌ ఉద్యానవనానికి గడిపారని వెల్లడించారు.

అండర్‌-18 జట్టుతో పాటు 'ఏ' జట్టు క్రమం తప్పకుండా వీటిని నిర్వహిస్తాం. అండర్‌-19 ఆటగాళ్లు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. సీనియర్‌ జట్టు ఆటగాళ్లకైతే ముదస్తుగా ఓ షెడ్యూలు ఉంటుంది. మంగళవారం టైగర్‌ సఫారీని ఆటగాళ్లు ఆశ్వాదించారు. ఈ కార్యర్రమం ద్వారా ఆటగాళ్లు స్నేహబంధం ఏర్పచుకుంటారని, వారి భిన్నమైన పరిస్థితులను ఏలా అలవాటు చేసుకోవాలో తెలుస్తుందని ఘోష్‌వ్యాఖ్యానించారు. ద్రవిడ్‌నేతృత్వంలోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఎన్‌సీఏ సీవోవో తుఫాన్‌ ఘోష్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories