T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: T20 ప్రపంచ కప్‌ 2026లో రెండవ సెమీఫైనల్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నాయి.

ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. గతంలో, 2022 , 2024లో ఈరెండు టీమ్స్ మధ్య సెమీస్ జరిగాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి.

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. లైవ్ స్కోర్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి

Show Full Article

Live Updates

Print Article
Next Story
More Stories