logo
క్రీడలు

T20 WorldCup 2021: ఆఫ్ఘన్ గెలుపుపై కోట్లాదిమంది అభిమానుల ఆశలు

T20 World Cup 2021 New Zealand Vs Afghanistan Match Preview Today 07th November 2021 - Cricket News
X

T20 World Cup 2021 - Afghan Vs NZ: ఆఫ్ఘన్ గెలుపు కోరుతున్న కోట్లాదిమంది అభిమానులు

Highlights

* టీ20 ప్రపంచకప్ లోభాగంగా ఆఫ్ఘన్ - కివీస్ జట్ల మధ్య నేడు కీలక పోరు

T20 World Cup 2021 - Afghanistan Vs New Zealand: టీ-20 ప్రపంచకప్‌ 2021లో నవంబర్ 7న ఆప్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. అయితే ఇందులో వచ్చే ఫలితం కోసం కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్‌ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్‌ అవకాశం ఉండనుంది. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది.

మ్యాచ్ వివరాలు:

న్యూజిలాండ్‌ - ఆఫ్ఘనిస్తాన్

నవంబర్ 7 (ఆదివారం) 2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలు

షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, అబుధాబి

హెడ్ టూ హెడ్:

న్యూజిలాండ్‌ - ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నేడు(ఆదివారం) మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆఫ్ఘన్, కివీస్ జట్లు తలపడలేదు.

న్యూజిలాండ్‌ జట్టు:

మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(c), డెవాన్ కాన్వే(w), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (w), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (c), కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్ / ముజీబ్ ఉర్ రహ్మాన్, హమీద్ హసన్

Web TitleT20 World Cup 2021 New Zealand Vs Afghanistan Match Preview Today 07th November 2021 - Cricket News
Next Story