T20 World Cup 1st Semi Finals LIVE Updates: T20 ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా వేగంగా 5 వికెట్లు కోల్పోయింది.
ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇది ఆరో మ్యాచ్. గతంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే, ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడటం మాత్రం ఇదే తొలిసారి.
ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా కొనసాగుతోంది. మరోవైపు, న్యూజిలాండ్ రెండు పరాజయాలను చవిచూసింది: గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓటమిచూసింది. తరువాతగ సూపర్ 8లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది.
ఈ మ్యాచ్ కు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు
Live Updates
- 4 March 2026 3:02 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
ట్రిస్టన్ స్టబ్స్: 29 పరుగులు చేసి అవుట్
- 4 March 2026 3:00 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 18వ ఓవర్
18వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 150/5
ట్రిస్టన్ స్టబ్స్: 29
మార్కో జాన్సెన్: 40
- 4 March 2026 2:55 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 17వ ఓవర్
17వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 128/5
ట్రిస్టన్ స్టబ్స్: 18
మార్కో జాన్సెన్: 29
- 4 March 2026 2:47 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 15వ ఓవర్
15వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 108/5
ట్రిస్టన్ స్టబ్స్: 10
మార్కో జాన్సెన్: 20
- 4 March 2026 2:43 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది.
- దక్షిణాఫ్రికా 14వ ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకుంది.
- రాచిన్ రవీంద్ర వేసిన ఓవర్ చివరి బంతికి మార్కో జాన్సెన్ సింగిల్ తీసి జట్టును మూడు అంకెల స్కోరుకు చేర్చాడు.
- రాచిన్ రవీంద్ర వేసిన ఓవర్ 10 పరుగులు మాత్రమే ఇచ్చింది.
- 4 March 2026 2:39 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 14వ ఓవర్
14వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 101/5
ట్రిస్టన్ స్టబ్స్: 7
మార్కో జాన్సెన్: 17
- 4 March 2026 2:36 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 13వ ఓవర్
13వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 91/5
ట్రిస్టన్ స్టబ్స్: 5
మార్కో జాన్సెన్: 5
- 4 March 2026 2:33 PM GMT
T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 12వ ఓవర్
12వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 84/5
ట్రిస్టన్ స్టబ్స్: 3
మార్కో జాన్సెన్: 4

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




