IPL 2023: ఉప్పల్‌లో నేడు సన్‌రైజర్స్‌ మ్యాచ్‌.. ఇవాళ అయినా బోణీ కొట్టేనా?

Sunrisers Clash With Punjab Today In Uppal
x

IPL 2023: ఉప్పల్‌లో నేడు సన్‌రైజర్స్‌ మ్యాచ్‌.. ఇవాళ అయినా బోణీ కొట్టేనా?

Highlights

IPL 2023: ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

IPL 2023: వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న SRH.. హోం గ్రౌండ్‌లో కీలక ఫైట్‌కు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన SRH ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.. మరోవైపు రెండు వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ హ్యాట్రిక్ పై కన్నేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories