ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డ గంగూలీ

sourav ganguly
x
sourav ganguly
Highlights

ఇటివలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన గంగూలీ చిక్కుల్లో పడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20పై గంగూలీ ట్విటర్ లో పోస్టు పెట్టాడు

ఇటివలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన గంగూలీ చిక్కుల్లో పడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20పై గంగూలీ ట్విటర్ లో పోస్టు పెట్టాడు.గంగూలీ ట్వీట్ కారణంగా అధికారకంగా భాగస్వామిగా ఉన్న క్రికెట్ ఫాంటసీ డ్రీమ్ 11 ‌వెబ్‌సైట్ పై ప్రభావం పడుతోంది. దీంతో సోషల్ మీడియాలో గంగూలీ ప్రశ్నింస్తున్నారు. మై11 సర్కిల్‌కి వెబ్‌సైట్ కు గంగులీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నట్లు ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

బీసీసీఐ పదవిలో కొనసాగుతూ.. క్రికెట్ ఏదైనా అనుబంధంగా రంగాల్లో బాధ్యతలు చేపట్టకూడదు. గతంలో గంగూలీతో సహా ద్రవిడ్ సచిన్ క్రికెట్ సలహా మండలికి అప్పట్లో రాజీనామా చేశారు కూడా. గంగూలీ చర్యపై జస్టిస్ డీకే జైన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం(కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్) నుంచి విముక్తి లభించడంలేదు. నవంబర్‌ 12వ తేదీన జస్టిస్ జైన్‌ ముందు ద్రవిడ్‌ హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఇండియా Aజట్లుకు కోచ్ గా వ్యవహారిస్తున్నారు. ద్రవిడ్‌ కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ కిందకు వస్తాడంటూ.. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(Mca) సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories