French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌.. డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

Satwiksairaj Rankireddy-Chirag Shetty win French Open Doubles Title
x

French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌.. డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

Highlights

French Open: ఫైనల్‌లో చైనీస్‌ తైపీ జోడీ లీజే హువే-యాంగ్‌ జంటపై.. 21-11, 21-17 తేడాతో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ విజయం

French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ సత్తా చాటింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి జంట గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో చైనీస్‌ తైపీకి చెందిన లీజే హువే- యాంగ్‌ పో హ్సువాన్‌ను 39 నిమిషాల్లో 21-11 21-17తో భారత టాప్ సీడ్ ఓడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories