Korea Open: కొరియా ఓపెన్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం

Satwiksairaj Rankireddy and Chirag Shetty Win Korea Open Beating Top Seeds
x

Korea Open: కొరియా ఓపెన్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం

Highlights

Korea Open: అర్ఫియాన్-అర్డినాంటోపై 17-21, 21-13, 21-14తో గెలుపు

Korea Open: కొరియా ఓపెన్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ విజయం సాధించారు. ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ అర్ఫియాన్-అర్డినాంటోపై 17-21, 21-13, 21-14తో గెలుపొందారు. తొలి సెట్‌లో ఓటమి పాలైనప్పటికీ రెండో సెట్ నుంచి పుంజుకుని ప్రత్యర్ధిని వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్‌ను ముద్దాడారు. సాత్విక్-చిరాగ్ కెరీర్ లో ఇది మూడో సూపర్ 500 టైటిల్. ఇది వరకు థాయిలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్ గెలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories