పీబీఎల్ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్‌

పీబీఎల్ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్‌
x
Saina Nehwal pulls out of PBL Season 5
Highlights

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ 2020జనవరిలో ప్రారంభమయ్యే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ లో నుంచి తప్పుకుంది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ లో...

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ 2020జనవరిలో ప్రారంభమయ్యే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ లో నుంచి తప్పుకుంది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ లో హైదరాబాద్ నార్త్ ఈస్టర్న్ తరపున ఆమె ఆడారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేసింది. ట్వీట్ చేసిన సైనా నెహ్వాల్ వచ్చే ఎడాది ఆరంభమయ్యే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ లో 5వ సీజన్‌ ఆడటం లేదు. అనారోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను గాయాలు కూడా బాధపెట్టాయి. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ సీజన్‌ ఆడకుండా పూర్తిగా ఆటమీద దృష్టి పెట్టాలిని నిర్ణయించుకున్నాను, ఆ తర్వాతి సీజన్ కచ్చితంగా పాల్గొంటాను అని సైనా నెహ్వాల్‌ ట్విట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories