IPL 2022 - RR vs RCB Highlights: ఉత్కంఠ పోరులో బెంగళూరు సూపర్ విక్టరీ

IPL 2022 - RR vs RCB Highlights: కార్తీక్ కు దక్కిన మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు ...

Shireesha
Updated on: 6 April 2022 8:07 AM IST
RR vs RCB Match Highlights IPL 2022 | IPL 2022 Highlights | Sports News
X

IPL 2022 - RR vs RCB Highlights: ఉత్కంఠ పోరులో బెంగళూరు సూపర్ విక్టరీ

IPL 2022 - RR vs RCB Highlights: ఐపీఎల్ 15వ సీజన్ లో బెంగళూరు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడిన రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 10.1 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసింది. కార్తీక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కతాతో ముంబై తలపడనున్నది.

Shireesha

Shireesha

Next Story