ఆ మృగాలను కాపాడండి.. రోహిత్ పిలుపు

ఆ మృగాలను కాపాడండి.. రోహిత్ పిలుపు
x
Highlights

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి వన్యమృగాల పట్ల తన సానుభుతి చాటుకున్నాడు. భారత దేశంలో భారత దేశంలో ఉండే ఖడ్గమృగాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

భారత క్రికెట్ జట్టు ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి వన్యమృగాల పట్ల తన సానుభుతి చాటుకున్నాడు. భారత దేశంలో భారత దేశంలో ఉండే ఖడ్గమృగాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సంద్భంగా రోహిత్ ఓ ట్విట్ చేశారు. దేశంలో ఖడ్డమృగాలు (రైనోలు) అరుదైనవి.. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఈ ఖడ్గమృగాలు, 20వేల కంటే తక్కువగా ఉన్నాయి. ఫలితంగా రైనోలు అంతరించిపోయే జాతుల జాబితాలో చేరిపోయాయి. రైనోలు అంతరించిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని, ఒకటి వేటగాళ్లు వాటి చర్మం కోసం, వేటాడి వాటిని చంపుతున్నారని, వేటగాళ్ల చర్యలను ఆసోం ప్రభుత్వం కేంద్ర రాష్ట్ఱ ప్రభుత్వం అడ్డకుంటున్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

అయితే ఎందుకంటే అల్యూవియల్ పచ్చి గడ్డి ఖడ్గమృగాలు చనిపోతున్నాయని తెలిసింది. అడవుల్లో పెరిగే అల్యూవియల్ పచ్చి గడ్డినే ఆహారంగా తీసుకుంటాయని, అల్యూమియల్ గడ్డి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాగా..ఖడ్డమృగాలను అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ భారత్ ప్రయత్నింస్తోంది. దానికి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. దీనికి ప్రచారం చేయాలని రోహిత్ శర్మాను కోరింది. దీనికి రోహిత్ శర్మ అంగీకరించడంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రోహిత్ ద్వారా ప్రచారం చేయిస్తోంది. రోహిత్ తన అభిమానులకు సైతం విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే భారత దేశంలో ఖడ్గమృగాలు జీవించేందుకు వాటికి ఆహారం లభించే 11 ప్రదేశాలు ఉన్నాయి.

ప్రపంచంలోని 5 రకాల రైన్లోల్లో సుమత్రా రైనో ఒకటి ఇది పొట్టిగా ఉంటుంది.ఈ రైనోకి రెండు కొమ్ములుంటాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒకే ఒక్క సుమత్రా రైనో ఉండేది.ఇమాన్​, ఇండొనేసియాలోని బోర్నియా దీవుల్ల్లో ఉన్న దీని ఇమాన్​.‎ ఆనారోగ్యంలో ఆ రైనో కూడా చనిపోయింది. ‎ట్యూమర్లు వ్యాదీతో రైనోలు చనిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం 24,500 రైనోలు అరణ్యంలో ఉంటే..‎ మరో 1,250 రైనోలు జూలో ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories