లావర్ కప్ ప్రారంభోత్సవంలో స్నేహితులతో కలిసి.. లండన్‌లో తిరిగిన టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్

Roger Federer: మిత్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్

Jyothi
Published on: 23 Sept 2022 7:17 PM IST
Roger Federer Posted on Social Media that he Was Going to Dinner With Friends
X

లావర్ కప్ ప్రారంభోత్సవంలో స్నేహితులతో కలిసి.. లండన్‌లో తిరిగిన టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్

Roger Federer: ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్... లావర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర క్రీడాకారులతో కలిసి లండన్‌లో కలియతిరిగారు. అక్కడి లండన్ బ్రిడ్జి వద్ద జకోవిచ్‌, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రేలతో కలిసి దిగిన ఫొటోను ఫెదరర్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిన్నర్‌కు మిత్రులతో కలిసి వెళ్తున్నట్లు తెలుపుతూ రోజర్ పోస్టు పెట్టారు.

Jyothi

Jyothi

Next Story