IPL 2022 - DC vs RCB: ఢిల్లీపై బెంగళూరు విజయం

IPL 2022 - DC vs RCB: టీ-20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది...

Shireesha
Updated on: 17 April 2022 7:44 AM IST
RCB Won the Match with DC in IPL 2022 Highlights | Cricket Live Score
X

IPL 2022 - DC vs RCB: ఢిల్లీపై బెంగళూరు విజయం

IPL 2022 - DC vs RCB: టీ-20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన ఢిల్లీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. బెంగళూరికిది నాలుగో విజయం కాగా.. ఢిల్లీకి మూడో ఓటమి.

Shireesha

Shireesha

Next Story