భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌కు విశ్రాంతి

Rahul Dravid and Team India Coaching staff to be Rested
x

భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌కు విశ్రాంతి

Highlights

Rahul Dravid: ఐర్లాండ్ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో కోచింగ్

Rahul Dravid: భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత అతడితో పాటు టీమిండియా సహాయక బృందం బ్రేక్ తీసుకోనుంది. దాంతో, ఐర్లాండ్ సిరీస్ లో భారత జట్టు ద్రవిడ్ లేకుండానే బరిలోకి దిగనుంది. అతడి గైర్హాజరీలో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్ బాధ్యతలు చూసుకోనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories