PV Sindhu: ఎంగేజ్‌మెంట్ ఫొటోను పంచుకున్న పీవీ సింధు.. పెళ్లి ఎప్పుడంటే..?

PV Sindhu Gets Engaged To Venkata Datta Sai
x

 PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం..

Highlights

PV Sindhu Engagement: భారత స్టార్ బ్యాండ్మింటన్ పీవీ సింధుకు పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది.

PV Sindhu Engagement: భారత స్టార్ బ్యాండ్మింటన్ పీవీ సింధుకు పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. తాజాగా వీరిద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోను సింధూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాబోయే భర్తతో కలిసి సింధు కేక్ కట్ చేయడం ఫొటోలో కనిపిస్తోంది. ఫొటోను చూసిన అభిమానులు చూడముచ్చటైన జంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. దీంతో ఇరువురి కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories