logo
క్రీడలు

T20 World Cup 2021 - Namibia vs Pakistan: నమీబియాపై పాకిస్థాన్‌ గెలుపు

Pakistan Won Match Against Namibia T20 World Cup 2021 Highlights | Cricket News
X

T20 World Cup 2021 - Namibia vs Pakistan: నమీబియాపై పాకిస్థాన్‌ గెలుపు

Highlights

T20 World Cup 2021 - Namibia vs Pakistan: సెమీస్‌కు చేరిన పాకిస్థాన్‌, పట్టికలో టాప్‌ పొజిషన్‌...

T20 World Cup 2021 - Namibia vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై పాకిస్థాన్‌ గెలిచింది. 45 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన పాక్‌.. టీమ్‌ 2 పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఓపెనర్లు బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ అర్ధ శతకాలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో హసన్‌, అలీ, వసీమ్‌, రవూఫ్‌, షాదాద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

Web TitlePakistan Won Match Against Namibia T20 World Cup 2021 Highlights | Cricket News
Next Story