Top
logo

భారత్ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న పాకిస్తాన్ బౌలర్ ..

భారత్ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న పాకిస్తాన్ బౌలర్ ..
Highlights

భారత్ కి చెందినా అమ్మాయిని త్వరలో పెళ్ళాడానున్నాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ .. హర్యానాలోని మేవాట్ కి...

భారత్ కి చెందినా అమ్మాయిని త్వరలో పెళ్ళాడానున్నాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ .. హర్యానాలోని మేవాట్ కి చెందినా షమియా అర్జూనుని అతను వచ్చే నెల ఆగస్టు 20 న వివాహం చేసుకోనున్నాడు . దుబాయ్ లోని అట్లాంటిస్ పామ్ హోటళ్లో వీరిద్దరి వివాహం జరగనుంది .పాకిస్థాన్ కి చెందినా క్రికెటర్లు భారత మహిళలను పెళ్లి చేసుకోవడం అనేది కొత్తేమి కాదు కూడా.. గతంలో భారత్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు . అంతకుముందు జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్‌లు కూడా భారత అమ్మాయిలను పెళ్ళాడినావారే


లైవ్ టీవి


Share it
Top