T20 world Cup 2021: వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచ్‌లో ఒమన్‌ గ్రాండ్ విక్టరీ

Oman Grand Victory in T20 World Cup 2021
x

టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఒమాన్ ఘానా విజయం (ఫైల్ ఇమేజ్)

Highlights

T20 world Cup 2021: 10 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై గెలుపు

T20 world Cup 2021: టీ20 వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్ధి విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండానే గెలిచింది. ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌ 50, జితేందర్‌ సింగ్73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. నాలుగు వికెట్లతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చిన ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌ ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories