టీమిండియా క్రికెటర్ల తాజా ఐసీసీ ర్యాంకింగ్స్

టీమిండియా క్రికెటర్ల తాజా ఐసీసీ ర్యాంకింగ్స్
x
Highlights

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ, బౌలర్ జాస్పర్ట్ బుమ్రా మెరుగైన ర్యాంకింగ్స్ సాధించారు. కోహ్లీ 890 పాయింట్స్ తో...

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ, బౌలర్ జాస్పర్ట్ బుమ్రా మెరుగైన ర్యాంకింగ్స్ సాధించారు. కోహ్లీ 890 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా ఉండగా.. ఓపెనర్ రోహిత్ శర్మ 839 పాయింట్స్ తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే బౌలర్ జాస్పర్ట్ బుమ్రా 774 పాయింట్స్ తో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. 689 పాయింట్స్ తో కుల్దీప్ యాదవ్ 7 స్థానంలో ఉండగా.. 680 పాయింట్స్ తో చాహల్ 8 స్థానంలో కొనసాగిసుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories