IND VS NZ 1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

IND VS NZ 1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
x
Highlights

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా...

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనున్నాడుటీ20 సిరీస్ ని 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం తో ఉన్న టీం ఇండియా నేడు జరిగే మొదటి మ్యాచ్ లో ఏ మేరకు రాణిస్తుందో వేచిచూద్దాం. అయితే మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఎలాగైనా మ్యాచ్ గెలువాలనే పట్టుదలతో ఉంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories