సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం

సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం
x
రోహిత్ శర్మ
Highlights

న్యూజిలాండ్‌ పై సూపర్ ఓవర్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో18 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 5 బంతుల్లో 14 పరుగులు చేసింది. చివరి...

న్యూజిలాండ్‌ పై సూపర్ ఓవర్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో18 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 5 బంతుల్లో 14 పరుగులు చేసింది. చివరి బంతికి 4 పరుగులు అవసరం ఉండగా సౌథీ బౌలింగ్ లో రోహిత్ భారీ సిక్సుతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరిస్ కైవసం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories