టీమిండియా లక్ష్యం 18 పరుగులు

టీమిండియా లక్ష్యం 18 పరుగులు
x
Highlights

టీమిండియా, కివీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై కావడంతో రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరుగుతోంది. సూపర్ ఓవర్‌లో కివీస్ నుంచి కేన్ విలియమ్స్, గుప్తిల్ ...

టీమిండియా, కివీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై కావడంతో రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరుగుతోంది. సూపర్ ఓవర్‌లో కివీస్ నుంచి కేన్ విలియమ్స్, గుప్తిల్ బరిలోకి దిగారు. భారత్ తరుపున బుమ్రా బౌలింగ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠతో తిలకిస్తున్నారు. సూపర్ ఓవర్‌లో భారత్ ముందు 18 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా తరపున రోహిత్, రాహుల్ క్రీజులోకి వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories