మన జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది .. న్యూజిలాండ్ ప్రధాని

మన జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది .. న్యూజిలాండ్ ప్రధాని
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసింది . ఈ ఆసక్తికర పోరులో ఇంగ్లాండ్ విజయం...

ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసింది . ఈ ఆసక్తికర పోరులో ఇంగ్లాండ్ విజయం సాధించింది . దీనితో వరుసగా కివీస్ రెండోసారి కప్ ని చేయిజార్చుకుంది.అయితే న్యూజిలాండ్ జట్టు అట తీరుపై అ దేశ ప్రధాని జసిండా అర్డేర్న్ స్పందించారు .. " ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచినా ఇంగ్లాండ్ జట్టుకు అభినందనలు .. ఫైనల్ మ్యాచ్ చాలా అద్బుతంగా సాగింది . మన జట్టును చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది . మీరు ఎంతగానో రాణించారు" అని ఆమె అన్నారు .. కానీ బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించడం సరికాదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ..

Show Full Article
Print Article
Next Story
More Stories